Hyd News: పోలీస్ కాలర్‌ పట్టుకొని లాగిన రేణుకా చౌదరి

నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్‌ మహిళా నేతల అరెస్టుకు పోలీసులు యత్నించారు. రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆమెను చుట్టుముట్టారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదుపులోకి తీసుకోవడానికి యత్నించగా ఆమె పోలీస్‌ కాలర్‌ పట్టుకొని లాగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్య కంఠం నొక్కేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. 

Published : 16 Jun 2022 14:08 IST

Hyd News: పోలీస్ కాలర్‌ పట్టుకొని లాగిన రేణుకా చౌదరి

Tags :

మరిన్ని