Revanth Reddy: అప్పట్లో కాంగ్రెస్‌ ఇలా చేస్తే.. తండ్రీకొడుకులు ఉండేవాళ్లా?: రేవంత్‌

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రహస్య ఆదేశాలను కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఇందులో భాగంగానే శాంతియుతంగా నిరసన చేస్తు్న్న కాంగ్రెస్‌ శ్రేణులపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 16 Jun 2022 20:12 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు