IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో సమస్యలేంటి? ఆందోళన ఎందుకు?

బాసర ఆర్టీయూకేటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. సమస్యల నిలయంగా మారిన ఈ క్యాంపస్‌ను సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ మూడు రోజులుగా వేలాది మంది విద్యార్థులు గేటు వద్ద బైఠాయించారు. వారి ఆందోళనలకు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు మద్దతు పలికారు.వారి డిమాండ్లపై ప్రభుత్వం స్పందన ఎలా ఉంది? వేలాది మంది గ్రామీణ విద్యార్థుల చదువులకు ఇక్కడ లభిస్తున్న భరోసా ఎంత?   బాసర ఆర్టీయూకేటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. సమస్యల నిలయంగా మారిన ఈ క్యాంపస్‌ను సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ మూడు రోజులుగా వేలాది మంది విద్యార్థులు గేటు వద్ద బైఠాయించారు. వారి ఆందోళనలకు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు మద్దతు పలికారు.వారి డిమాండ్లపై ప్రభుత్వం స్పందన ఎలా ఉంది? వేలాది మంది గ్రామీణ విద్యార్థుల చదువులకు ఇక్కడ లభిస్తున్న భరోసా ఎంత?

Published : 16 Jun 2022 22:12 IST

Tags :

మరిన్ని