Hyderabad: హైదరాబాద్‌లో ఆందోళనలు పక్కా ప్లాన్‌: బండి

హైదరాబాద్‌లో ఇవాళ జరిగిన ఆందోళనలు తెరాస, కాంగ్రెస్‌ కుట్రలో భాగమని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలను ఈడీ విచారణ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడితే ఎవరినీ వదిలిపెట్టేది లేదని అన్నారు.

Published : 16 Jun 2022 22:23 IST
Tags :

మరిన్ని