Presidential Election: ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో..?

దేశానికి తదుపరి రాష్ట్రపతి ఎవరనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్డీఏ ఎంపిక చేసిన అభ్యర్థే గెలిచే అవకాశాలు ఉండటంతో భారతీయ జనతా పార్టీ ఎవరి పేరు ప్రకటిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే వారంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో ప్రకటిస్తారని పార్టీ వర్గాల సమాచారం.

Published : 18 Jun 2022 09:35 IST
Tags :

మరిన్ని