Vijayareddy: కాంగ్రెస్‌లోకి పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి

పీజేఆర్ కుమార్తె, తెరాస ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా ఉన్న విజయారెడ్డి గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 23న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. 

Published : 18 Jun 2022 12:30 IST

Tags :

మరిన్ని