Agnipath: ఆగని ‘అగ్నిపథ్‌’ నిరసన జ్వాలలు!..పలు చోట్ల ఉద్రిక్తత

సైనికుల ఎంపిక కోసం కేంద్ర కొత్తగా ప్రతిపాదించిన అగ్నిపథ్  పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బిహార్ , ఉత్తరప్రదేశ్ , పంజాబ్ లలో యువత చేపట్టిన నిరసన ప్రదర్శనలు ఉద్రిక్తంగా మారాయి. ఉత్తరప్రదేశ్‌లో యువకులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించగా పంజాబ్  రైల్వే స్టేషన్‌లో పట్టాలపై యువత ఆందోళనకు దిగింది.

Published : 18 Jun 2022 18:50 IST

Tags :

మరిన్ని