Italy: కొన్ని నెలలుగా చుక్క వర్షం లేదు!

ఇటలీలో.. 70 ఏళ్ల తర్వాత తొలిసారి తీవ్రమైన కరవు ఏర్పడింది. కొన్నినెలల నుంచి చుక్కవర్షం కురవలేదు. సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా తాగు, సాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి.

Published : 19 Jun 2022 12:38 IST

Tags :

మరిన్ని