Viral Video: బైక్‌ రేసింగ్‌లో ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

కేరళలో యువకుల బైక్ రేసింగ్.. ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ముక్కోలలో యువకులు బైక్ రేసింగ్ ఏర్పాటు చేశారు. వేగంగా దూసుకెళ్తుండగా 2 ద్విచక్ర వాహనాలు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారిద్దరూ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. 

Published : 20 Jun 2022 15:03 IST

Tags :

మరిన్ని