Agnipath: అగ్నిపథ్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల

సాయుధ బలగాల్లో నియామకాల కోసం కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్‌ (Agnipath) పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని త్రివిధ దళాలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్మీలో అగ్నివీరుల  (Agniveer) నియామకాల కోసం భారత సైన్యం తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందుకోసం జులై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. 

Published : 20 Jun 2022 16:25 IST

Tags :

మరిన్ని