Agnipath: నిరుద్యోగులంటే కేంద్రానికి అంత అలుసా?: ఎర్రబెల్లి

నిరుద్యోగులంటే కేంద్రానికి ఎందుకంత చిన్నచూపని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ అన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నా అగ్నిపథ్‌పై కనీసం సమీక్ష చేయకుండా ముందుకెళ్లడం బాధాకరమని అన్నారు. వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 20 Jun 2022 17:35 IST

Tags :

మరిన్ని