Agnipath: ‘అగ్నిపథ్‌’ ఆందోళన.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

తమ పిల్లలు సైన్యంలో చేరి దేశ సేవ చేస్తుంటే చూడాలనుకున్న తల్లిదండ్రులు వాళ్లు. దేశానికి, పుట్టిన ఊరికి తమకూ మంచి పేరు తెస్తారని ఎన్నో కలలు కన్నారు. కూలీనాలీ చేసుకుని పిల్లలను పెంచి పెద్ద చేశారు. పరీక్ష రాసొస్తామని చెప్పి వెళ్లిన పిల్లలు జైల్లో పడటంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. చంచల్ గూడ జైలు వద్ద కన్నీరుమున్నీరవుతున్నారు.

Published : 20 Jun 2022 20:05 IST

Tags :

మరిన్ని