Yoga: యోగాలో సర్టిఫికేట్‌ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్న యువత

ఐక్యరాజ్య సమితి ఆమోదంతో విశ్వవ్యాప్తంగా యోగాకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో పలు విశ్వవిద్యాలయాలు ప్రత్యేకంగా సర్టిఫికేట్ కోర్సులు అందిస్తున్నాయి. ఈ కోర్సులలో జాయిన్‌ కావడానికి ఎలాంటి విద్యార్హత అవసరం లేదు.నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే చాలు...! ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా మన చేతుల్లోనే అంటున్న యోగా విద్యార్థులతో ప్రత్యేక ముఖాముఖి.

Published : 20 Jun 2022 22:32 IST
Tags :

మరిన్ని