Andhra News: ఉద్యోగులారా.. బదిలీ కావాలా ? అయితే ముడుపులు చెల్లించుకోండి

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలూ.. ప్రజాప్రతినిధుల జేబులు నింపుకునే సాధనంలా మారాయి. కౌన్సెలింగ్ లేకపోవడాన్ని అదునుగా మార్చుకున్న కొందరు నాయకులు.. పోస్టుకో లెక్క చొప్పున దండుకుంటున్నారు. కోరుకున్న చోటికి బదిలీ కావడానికి ఉద్యోగులకు ముడుపులు చెల్లించుకోక తప్పడం లేదు. బదిలీల కోసం వినతిపత్రాలతోపాటు.. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో ఉన్నతాధికారుల కార్యాలయాలకు తరలివెళ్తున్నారు. 

Published : 21 Jun 2022 10:08 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని