Andhra News: ఫలించిన 23 ఏళ్ల నిరీక్షణ.. వరించిన ప్రభుత్వ ఉద్యోగం

23 ఏళ్ల క్రితమే డీఎస్సీకి ఎంపికైన ఆయన.. సకాలంలో నియామకాలు జరగకపోవడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నిస్సహాయంగా తిరుగుతూ.. పిచ్చోడనే ముద్రనూ భరించారు. ఆర్థిక భారంతో.. దీనావస్థలోనే జీవనం సాగిస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వం 1998 డీఎస్సీ అభ్యర్థుల పేర్లు వెల్లడిస్తూ చేసిన ప్రకటనలో ఆయన పేరు ఉంటడం స్థానికంగా సంచలనమే రేపింది. ఆయన గతం తెలియని వారంతా ఇప్పుడు అభినందనలతో ముంచెత్తుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేదారేశ్వరరావు.. తన 23 ఏళ్ల కల నెరవేరడంతో ఎప్పుడెప్పుడు ఉద్యోగంలో చేరదామా అని ఆయన ఎదురుచూస్తున్నారు.

Published : 21 Jun 2022 11:47 IST

Tags :

మరిన్ని