Andhra News:6 నెలలుగా జీతాల కోసం ఎదురుచూపులు

నిత్యం చెత్త, దుమ్ము, ధూళిలో ఉంటూనే మన చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులు వారు. ప్రభుత్వం నుంచి వచ్చే అరకొర జీతాలతోనే  బతుకుని వెళ్లదీసే ప్రాణాలు అవి.నాలుగు పైసలు వస్తే గానీ ఐదు వేళ్లు నోట్లోకెళ్లని జీవితాలపై ప్రభుత్వం కనికరం చూపడం లేదు. 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఏలూరు నగర శివారు కార్మికులు ఆకలి మంటలతో అలమటిస్తున్నారు.

Published : 21 Jun 2022 12:59 IST

Tags :

మరిన్ని