Agnipath: అగ్నిపథ్‌ను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు: అజిత్‌ డోభాల్‌

యుద్ధతంత్రాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగానే అగ్నిపథ్ పథకాన్ని తీసుకువచ్చామని జాతీయ భద్రతా సలహాదారు అజిత్  డోభాల్  తెలిపారు. దేశ భద్రత పట్టని వారే అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆందోళనలను ప్రోత్సహిస్తున్నారని ఏఎన్‌ఐ ముఖాముఖిలో విమర్శించారు. ఈ పథకం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని డోభాల్  స్పష్టం చేశారు.  

Published : 21 Jun 2022 20:56 IST

Tags :

మరిన్ని