UPSC: యూపీఎస్సీ అభ్యర్థుల కోసం వినూత్నమైన పద్ధతుల్లో శిక్షణ

ప్రతి ఓటమి... ఓ గెలుపును పరిచయం చేస్తుందంటారు. అలాంటి గెలుపే.. యూపీఎస్సీ పరీక్షల్లో వరుస అపజయాలు మూటగట్టుకున్న ఓ యువకుడికి పరిచయమైంది. నాలుగు సార్లు యూపీఎస్సీలో విఫలమైనా ఏ మాత్రం ఓటమికి తలవంచలేదు. అనుభవాలను పాఠాలుగా మలిచి IAS, IPS కావాలనుకుంటున్న వారికి శిక్షణ ఇస్తున్నాడు.

Published : 21 Jun 2022 22:40 IST

Tags :

మరిన్ని