Afghanistan: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. 255 మంది మృతి

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు పక్టికా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో సంభవించిన ఈ ప్రకంపనల ధాటికి కనీసం 255 మంది మృతిచెందినట్లు అఫ్గాన్‌ అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. వందల మంది గాయపడ్డారు. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది.

Published : 22 Jun 2022 12:45 IST

Tags :

మరిన్ని