Ukraine Crisis: యుద్ధ ప్రభావంతో.. మరో ఆర్థిక సంక్షోభం ముంగిట ప్రపంచం..!

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఆ ప్రభావం పడని దేశం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎదురవుతున్న సవాళ్లతో అన్ని దేశాల ఆర్ధికవ్యవస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. యుద్ధం మెుదలైన తరువాత ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో యుద్ధం ఇంకొన్నాళ్లు కొనసాగితే? మరోసారి మహామాంద్యం ముందున్నాం అన్న నిపుణుల ఆందోళనలు ఇప్పటికే ఏం జరుగుతుందో చెప్పకనే చెబుతున్నాయి.

Published : 23 Jun 2022 10:21 IST

Tags :

మరిన్ని