Cannabis: కోడి కూరలో..ఐస్‌క్రీమ్‌లో..ఎక్కడ చూసినా గంజాయి!

భారత్ సహా చాలా దేశాల్లో గంజాయి సాగు వినియోగం నేరం. కానీ గంజాయి సాగును ఇటీవలే చట్టబద్ధం చేసిన థాయిలాండ్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. గంజాయిని ఆహారంగా వినియోగించడానికి కూడా అనుమతి ఇచ్చింది. ఈ అనుమతితో వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ఐస్ క్రీములతో పాటు ఇతర పానియాలపైనా గంజాయి చల్లి అందిస్తున్నారు. గంజాయి తినిపించిన కోడి మాంసమంటూ జోరుగా విక్రయాలు సాగిస్తున్నారు.

Published : 23 Jun 2022 14:35 IST
Tags :

మరిన్ని