Jammu kashmir: గణిత ఉపాధ్యాయుడి అద్భుత ఆవిష్కరణ

ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్ముకశ్మీర్‌కు చెందిన ఓ గణిత ఉపాధ్యాయుడు తన చేతులతో అద్భుతాన్ని ఆవిష్కరించారు. పెరిగిన ఇంధన ధరలతో అల్లాడుతున్న వాహనదారులకు పరిష్కార మార్గాన్ని చూపించారు. రాబోయే పదేళ్లలో చమురు ధరలు మరింత పెరుగుతాయన్న ఆలోచనతో సోలార్ కారును రూపొందించారు. దాదాపు 13 ఏళ్ల పాటు కష్టపడి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇంతకు ఆ ఉపాధ్యాయుడు ఎవరు?అతను నిర్మించిన సోలార్ కారు ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.

Published : 24 Jun 2022 11:00 IST
Tags :

మరిన్ని