Srilanka: నిత్యావసరాలను కొనలేక.. తినడానికి ఆహారం లేక..

ఇంటర్నెట్‌ డెస్క్: శ్రీలంక ప్రభుత్వం చేసిన తప్పిదాలకు అక్కడి ప్రజలు తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొంటున్నారు. రికార్డు స్థాయిలో పెరిగిన నిత్యావసరాలను కొనలేక, తినడానికి ఆహారం లేక దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారు. శ్రీలంకలోని ప్రతి 10 కుటుంబాల్లో తొమ్మిది ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నాయన్న ఐరాస నివేదిక.. లంకేయుల దీన స్థితికి అద్దం పడుతోంది.

Published : 24 Jun 2022 11:12 IST

Tags :

మరిన్ని