Gautam Adani: గౌతమ్‌ అదానీ దాతృత్వం.. సమాజ సేవకు భారీ విరాళం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసియా సంపన్నుడు గౌతమ్ అదానీ తన 60వ పుట్టినరోజు సందర్భంగా సమాజ సేవకు రూ.60 వేల కోట్లు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నేటితో గౌతమ్ అదానీ 60 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఆయన తండ్రి శాంతి లాల్ అదానీ శత జయంతి కూడా ఈ ఏడాదే ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గౌతమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Published : 24 Jun 2022 11:50 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని