Andhra News: జువ్వలదిన్నె హార్బర్ పూర్తయితే.. 6 వేల కుటుంబాలకు ఉపాధి

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 50 శాతం వరకూ పనులు పూర్తయ్యాయి. పనులు మరింత వేగంగా జరిగితే తమకు ఉపయోగకరంగా ఉంటుందని మత్స్యకారులు కోరుతున్నారు...

Published : 24 Jun 2022 12:41 IST

Tags :

మరిన్ని