Ukraine:కీవ్ మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేస్తున్న పుతిన్‌ సేన

పశ్చిమ దేశాల నుంచి అందుతున్న ఆయుధాలతో ఉక్రెయిన్ గట్టిగా ప్రతిఘటిస్తుండటంతో రష్యా వ్యూహాత్మకంగా దాడులు చేస్తోంది. యుద్ధ విమానాలు, రాకెట్లు, ఫిరంగులతో  కీవ్ మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేస్తోంది. ఈ దాడుల్లో ప్రత్యర్థి సైన్యానికి తీవ్రం నష్టం వాటిల్లడంతో సైనిక బెటాలియన్లలో బలగాల సంఖ్య కనీస స్థాయికి చేరినట్లు రష్యా ప్రకటించింది.

Published : 24 Jun 2022 19:28 IST

Tags :

మరిన్ని