Agnipath: అగ్నిపథ్‌..దేశ భద్రతకే ముప్పు: రేవంత్‌రెడ్డి

అగ్నిపథ్‌ ద్వారా ఎంపికైన యువకులకు ఆయుధాలను వినియోగించడంలో తర్ఫీదునిచ్చి 4 ఏళ్ల తర్వాత వాళ్లను ఉద్యోగం నుంచి పంపేస్తే పరిస్థితులు భయంకరంగా మారే అవకాశముందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. అలా బయటకి వచ్చిన వాళ్లు ఉద్యోగాలు దొరక్క, మనసు మార్చుకొని తీవ్రవాదం వైపు మొగ్గు చూపితే దేశభద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదముందన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అగ్నిపథ్‌ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు.

Published : 26 Jun 2022 19:28 IST
Tags :

మరిన్ని