Russia: రష్యా బంగారం దిగుమతులపై జీ-7 దేశాల నిషేధం !

ఉక్రెయిన్ పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాపై ఆంక్షల ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. వాణిజ్యపరంగా ఇప్పటికే పలు దేశాలు రష్యాను ఏకాకి చేయగా, తాజాగా నాలుగు జీ-7 దేశాలు ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. రష్యా ఎగుమతుల్లో ఇంధనం తర్వాత రెండో స్థానంలో ఉన్న బంగారంపై నిషేధం విధించేందుకు అమెరికా సహా నాలుగు దేశాలు సిద్ధమయ్యాయి.

Published : 26 Jun 2022 20:22 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని