Viral Video: 100 మంది సైనికులు..వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకి..!

రష్యా బలగాలతో కలిసి...సిరియా పారాట్రూపర్లు చేసిన సంయుక్త విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భూమికి వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సైనిక విమానం నుంచి దూకి సైనికులు ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఈ విన్యాసాల్లో మెుత్తం 100 మందికి పైగా పారా ట్రూపర్లు పాల్గొన్నట్లు సిరియా ప్రభుత్వ మీడియా పేర్కొంది. అయితే ఈ సైనిక డ్రిల్ ఎప్పుడు? ఎక్కడ? జరిగిందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

Published : 26 Jun 2022 20:38 IST

Tags :

మరిన్ని