China: ఎల్‌ఏసీ వద్ద కొత్త కుట్రలను పన్నుతున్న చైనా

భారత సరిహద్దుల్లో చైనా అత్యాధునిక ఆయుధాలు మోహరించింది. 2020కి ముందు 20 వేల మంది సైనికులను మాత్రమే వాస్తవాధీన రేఖ వద్ద ఉండేలా మౌలిక సదుపాయాలు ఉంటే ఇప్పుడు లక్షా 20 వేల మంది సైనికులకు ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, దీర్ఘశ్రేణి శతఘ్నులు, రాకెట్ వ్యవస్థలను వాస్తవాధీన రేఖ వద్ద చైనా మోహరించింది. 

Published : 27 Jun 2022 16:16 IST

Tags :

మరిన్ని