PM Modi: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన.. పోలీస్‌ శాఖ భారీ భద్రత ఏర్పాట్లు

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన దృష్ట్యా రాష్ట్ర పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానితోపాటు 40 మంది కేంద్ర ప్రముఖులు, వివిధ రాష్ట్రాల సీఎంలు రెండ్రోజులు బస చేయనుండటంతో వారి భద్రతను సవాలుగా తీసుకుంటున్నారు. ఎక్కడా ఏ చిన్న పొరపాటుకూ తావులేకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర పోలీసు శాఖ నిమగ్నమైంది. 

Published : 28 Jun 2022 09:24 IST
Tags :

మరిన్ని