TDP: గుడివాడ నియోజకవర్గంపై పట్టుకోసం.. తెదేపా ప్రణాళికలు

కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంపై తిరిగి పట్టు సాధించేందుకు.. రేపు జరిగే జిల్లా మినీ మహానాడును తెలుగుదేశం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎన్టీఆర్ స్ఫూర్తి - చంద్రన్న భరోసా పేరిట నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని శ్రేణులు కసిగా ఉన్నాయి. అధికార పార్టీ .. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కవ్వింపు చర్యలకు దిగుతుండటంతో గుడివాడ నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 28 Jun 2022 09:55 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు