crime News: బహుళ జాతి కంపెనీల పేరుతో మోసాలు.. ముఠా అరెస్టు

చదివింది ఇంటర్మీడియట్. కానీ అంతర్జాలం వినియోగంతో ఎంతో మందికి ఉగ్యోగాలు ఇస్తున్నారు. బహుళ జాతి కంపెనీలలో ఉద్యోగాలు ఇచ్చేంత సమర్థులు వాళ్లు. సంప్రదిస్తే చాలు ఒక్కరోజులోనే అపాయింట్ మెంట్ లెటర్ మెయిల్‌కి వస్తుంది. ఇదంతా విని వీరంతా గొప్ప వ్యక్తులు అనుకుంటే పొరబడినట్లే. ఉద్యోగ వెబ్‌సైట్ల ద్వారా అభ్యర్థుల వివరాలు సేకరించి.. రూ.లక్షలు కాజేస్తున్న ముఠా ఇది.

Published : 28 Jun 2022 10:18 IST

Tags :

మరిన్ని