Loan apps: రుణయాప్‌ ఉచ్చుకు కడియం యువకుడి బలి!

తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన ఓ యువకుడు రుణయాప్‌ ఉచ్చులో చిక్కుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాప్‌ ద్వారా అప్పు తీసుకొని తిరిగి చెల్లించడం లేదని, ఆ ఆప్పును మీరే చెల్లించాలంటూ అతని స్నేహితులకు, బంధువులకు మోసగాళ్లు అసభ్యకర సందేశాలు పంపించారు. దీనిని తట్టుకోలేని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మరిన్ని వివరాలు మృతుడి తల్లిదండ్రుల మాటల్లోనే..!

Published : 28 Jun 2022 15:55 IST
Tags :

మరిన్ని