SriLanka Crisis: శ్రీలంకలో తీవ్రస్థాయికి చేరిన ఇంధన సంక్షోభం

శ్రీలంకలో ఇంధన సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. అత్యవసరం కాని సేవలకు సంబంధించిన వాహనాలకు రెండు వారాల పాటు ఇంధన అమ్మకాలను శ్రీలంక నిలిపివేసింది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు ఇప్పటికే సెలవులు ప్రకటించగా... ఉద్యోగులంతా ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కేవలం వారం రోజులకు సరిపడగా ఇంధన నిల్వలే తమ వద్ద ఉండటంతో శ్రీలంక ఈ నిర్ణయం తీసుకుంది

Published : 28 Jun 2022 17:15 IST

Tags :

మరిన్ని