TDP: జగన్‌..ఇంకెన్నాళ్లు మహిళలను మోసం చేస్తారు?: అనిత

అధికారంలోకి వస్తే మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం దాన్నే ఇప్పుడు ఆదాయ వనరుగా మార్చుకుందని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. ప్రభుత్వ దుకాణాల్లో మద్యం రూపంలో విషం అమ్ముతున్నారని ఆమె విమర్శించారు.

Published : 28 Jun 2022 19:16 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని