Andhra News: రవాణాశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ బదిలీపై అధికారుల విస్మయం

 రవాణాశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ బదిలీపై అధికారులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. శాఖలోని ఉద్యోగులు పోస్టింగ్‌ల కోసం అమాత్యుల నుంచి చేయించుకున్న సిఫార్సులను అంగీకరించకపోవడమే ఆయన బదిలీకి కారణమని తెలుస్తోంది.

Published : 29 Jun 2022 14:56 IST

Tags :

మరిన్ని