Agnipath: అగ్నిపథ్ పథకానికి మంచి స్పందన.. ఆరు రోజుల్లో 1,83,634 దరఖాస్తులు!

త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి మంచి స్పందన వస్తోంది. వాయుసేనలో నియామకాల కోసం ఈనెల 24న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా.. ఆరు రోజుల వ్యవధిలోనే 1,83,634 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 5న ముగుస్తుందని అధికారులు తెలిపారు.

Published : 29 Jun 2022 16:46 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు