YSRCP: బిల్లులు రాక.. గడప గడపకు వెళ్లలేక పోతున్నాం: దర్శి ఎమ్మెల్యే వేణుగోపాలరావు

సొంత ఖర్చులతో అభివృద్ధి పనులు చేయించినప్పటికీ బిల్లులు రాకపోవడంతో కార్యకర్తలు అప్పులపాలవుతున్నారని వైకాపా నేత, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ప్లీనరీ సమావేశంలో మాట్లాడారు. 

Published : 29 Jun 2022 20:07 IST

Tags :

మరిన్ని