Swara Bhasker: నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ రావటంతో ముంబయి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెదిరింపు లేఖ ఆమె నివాసానికి వచ్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ మేరకు రెండ్రోజులక్రితం పోలీసుస్టేషన్‌ను సంప్రదించిన ఆమె.. గుర్తు తెలియని వ్యక్తులపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 

Published : 30 Jun 2022 09:36 IST
Tags :

మరిన్ని