Vishakhapatnam: విశాఖలో రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ యానిమేషన్ చిత్రం

విశాఖ అంటే ముందుగా గుర్తొచ్చేది సాగర తీరమే. కైలాసగిరి, స్టీల్ ప్లాంటు, నౌకాదళ కేంద్రం.. ఇవన్నీ విశాఖ ప్రత్యేకతలుగా నిలిచాయి. ఇక ఇప్పుడు ఈ జాబితాలో మరో పేరు చేరబోతోంది. యానిమేషన్ చిత్ర నిర్మాణ కేంద్రంగా విశాఖ మారుతోంది. దాదాపు రూ.50 కోట్ల వ్యయంతో తెరకెక్కనున్న ఓ అంతర్జాతీయ యానిమేషన్ చిత్రం తొలిసారిగా విశాఖలో ఊపిరి పోసుకుంటోంది. 

Published : 30 Jun 2022 10:49 IST
Tags :

మరిన్ని