Gold: బంగారం అక్రమ రవాణా.. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు

విదేశాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన మహిళ.. బిస్కెట్లు, గాజుల రూపంలో బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు గుర్తించిన కస్టమ్స్‌ అధికారులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

Published : 06 Jul 2022 19:26 IST

Tags :

మరిన్ని