Mirchi: దేశీయ మార్కెట్లో మిర్చికి రికార్డు ధర

గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చి ధరలు అదరహో అనిపిస్తున్నాయి. ఎగుమతులు ఆశాజనకంగా లేకపోయినా.. దేశీయ మార్కెట్లలో డిమాండ్ మేరకు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. కొందరు కృత్తిమ డిమాండ్ సృష్టించటం కూడా అధిక ధరలకు కారణమవుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Published : 07 Jul 2022 15:29 IST
Tags :

మరిన్ని