Monkeypox: రాష్ట్రంలో మంకీపాక్స్‌ అనుమానిత కేసు.. వైద్యులు ఏమన్నారంటే..!

మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో చేరిన బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ శంకర్ వెల్లడించారు. అతడి నుంచి నమూనాలు సేకరించినట్లు వివరించారు.

Published : 25 Jul 2022 13:37 IST

Tags :

మరిన్ని