monkeypox: బ్రెజిల్లో మంకీపాక్స్ తొలి మరణం
వేగంగా వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్.. ప్రపంచ దేశాల్లో కలవరాన్ని పెంచుతోంది. తాజాగా బ్రెజిల్లో తొలి మంకీపాక్స్ మరణం నమోదైంది. తమ దేశంలో తొలి మంకీపాక్స్ మరణం నమోదైందని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మంకీపాక్స్ సోకిన వ్యక్తికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉందని.. ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని వెల్లడించింది.
Published : 30 Jul 2022 16:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా