Monkeypox: మంకీపాక్స్ .. ఎవరికైనా వ్యాప్తి చెందే ప్రమాదం..!

ప్రపంచవ్యాప్తంగా నమోదైన మంకీపాక్స్ కేసుల్లో దాదాపు 98 శాతం స్వలింగ సంపర్కుల్లోనే వెలుగు చూసినట్లు అధ్యయనాలు చెబుతుంటే.. ఇది ఎవరికైనా సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం లైంగిక సంబంధాల వల్లే కాకుండా బాధితుల శరీరాన్ని తాకడం, పట్టుకోవడం, సన్నిహితంగా మెలగడం వల్ల కూడా ఒకరి నుంచి మరొకరికి మంకీపాక్స్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. 

Published : 01 Aug 2022 14:42 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు