Monkeypox: కేరళలో చనిపోయిన యువకుడికి మంకీపాక్స్ నిర్ధరణ

భయపడినట్లే జరిగింది. కేరళలో మంకీపాక్స్ తరహా లక్షణాలతో కన్నుమూసిన 22 ఏళ్ల యువకుడికి మంకీపాక్స్ నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు ప్రకటించాయి. మృతుడి నుంచి సేకరించిన నమూనాల్లో మంకీపాక్స్ సోకినట్లు తేలిందని వెల్లడించాయి. 

Published : 01 Aug 2022 16:23 IST

Tags :

మరిన్ని