Monkeypox: భారత్‌లో మరో రెండు మంకీపాక్స్‌ కేసులు నమోదు

దేశంలో మరో రెండు మంకీపాక్స్ కేసులు వెలుగుచూశాయి. కేరళలో ఒకటి, దిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది.గత నెలలో యుఎఈ నుంచి వచ్చిన 30ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ ఉన్నట్లు నిర్దరణ అయిందని కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్  చెప్పారు.కేరళలో ఇది ఐదో కేసని ఆమె వివరించారు.ప్రస్తుతం అతడికి మలప్పురం జిల్లాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు.  

Published : 02 Aug 2022 18:40 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని