Bandla Bapaiah: వేటపాలెం బండ్ల బాపయ్య పాఠశాలకు నూరు వసంతాలు

పది కాదు ఇరవై కాదు ఏకంగా వందేళ్లుగా... నిరుపేద పిల్లల్ని దేశం మెచ్చే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతోంది ఆ పాఠశాల. రేపటి తరానికి బంగారు భవిష్యత్తును అందించాలనే నిస్వార్ధ లక్ష్యంతో బండ్ల బాపయ్య శెట్టి ప్రారంభించిన విద్యాసంస్థ.. వేలాదిమందికి చదువును చేరువ చేస్తోంది. కాలంతో పాటు సేవల్ని విస్తరిస్తూ కార్పొరేట్ సంస్థలతో పోటీ పడుతూ శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటోంది. 

Published : 04 Nov 2022 17:03 IST

Tags :

మరిన్ని