ఒకే వేదికపై 108 మంది కళాకారుల వీణ ప్రదర్శన

మధురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి. 108 మంది కళాకారులు ఒకే వేదికపై వీణ వాయించారు. ఈ ప్రదర్శనతో గుడి ప్రాంగణమంతా సంగీతంతో మారుమోగింది. ఒకే వేదికపై ఇంతమంది కళాకారులు వీణ వాయించడం కన్నుల పండుగగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

Published : 06 Oct 2022 19:48 IST

మరిన్ని

ap-districts
ts-districts